Vadhuvu is the latest Telugu and other south-Indian languages adaption of a successful Bengali series titled Indu. The web series which stars noted actors will stream directly on OTT giant Disney Plus Hotstar. Poluru Krishna is the director of this suspense thriller series.
అవికా గోర్ ప్రధాన పాత్రలో మరో వెబ్ సిరీస్ వస్తోంది. ‘వధువు’ పేరుతో ఈ సిరీస్ రూపొందుతోంది. ఇటీవల వరుసగా ఓటీటీ సిరీస్‍ల్లో అవికా నటిస్తున్నారు. ఇటీవలే ఓంకార్ దర్శకత్వంలో మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్‍లో ఆమె చేశారు. ఇప్పుడు వధువు వెబ్ సిరీస్‍లో అవికా గోర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సిరీస్ రానుంది.
#Vadhuvu
#VadhuvuWebSeries
#AvikaGor
#AliReza
#Nandu
#OTTRelease
#DisneyHotstar
~CA.43~ED.234~PR.39~